E-Paper
Advertisement

Hero Nithin : ఎక్సట్రార్డినరీ మ్యాన్ తో డీజే టిల్లు.. మాస్ అల్లరి..

Hero Nithin : ఎక్సట్రార్డినరీ మ్యాన్ తో డీజే టిల్లు.. మాస్ అల్లరి..
Advertisement
Hero Nithin

Hero Nithin : యంగ్ హీరో నితిన్ తన సరికొత్త మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తో హడావిడి చేస్తున్నాడు. మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటూ.. వినుతమైన కాన్సెప్ట్ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు.వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 8న ఎక్స్ట్రాడినరీ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ నుంచి మరొక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ,మాs4 సాంగ్ మంచి ప్రేక్షకాదరణ పొందడంతో పాటు మూవీ పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. విడుదల తేదీ దగ్గర పడ్డడంతో నితిన్ ప్రమోషన్స్ స్పీడ్ బాగా పెంచాడు. ఈ మూవీ ట్రైలర్ బ్యాక్ టు బ్యాక్ కామెడీ డైలాగ్స్ తో బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో పంచ్ డైలాగ్స్ మూవీ పై క్రేజ్ పెంచుతున్నాయి. టైలర్ బాగా ప్రామిసింగ్ గా ఉండడంతో మూవీ క్లీన్ హిట్ కొడుతుందని అందరు భావిస్తున్నారు.

Advertisement

నితిన్ కూడా మంచి జోష్ గా ఇంటర్వ్యూస్ ఇస్తూ మూవీ ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇదివరకు సుమతో కలిసి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ టీమ్ చేసిన అల్లరికి..కామెడీ కి సంబంధించిన ప్రోమో బాగా వైరల్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా నితిన్ డీజే టిల్లు తో కలిసి మరింత సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ గా ఉంది. ఈ మధ్యకాలంలో రిలీజ్ సినిమాలకు ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేయడంలో సిద్ధూ జొన్నలగడ్డ బాగా బిజీగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో అతను.. నితిన్ తో కలిసి నితిన్ అండ్ టిల్లు#ExtraDJ అనే స్పెషల్ ఇంటర్వ్యూని.. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా కోసం చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో త్వరలో రానుంది అయితే ప్రస్తుతం ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో మాత్రం ఫుల్ స్వింగ్ లో వైరల్ అవుతుంది. ఇందులో సిద్దు ఫన్నీగా నువ్వు పైసలు పెట్టుకొని కూడా.. ఈ మూవీలో జూనియర్ ఆర్టిస్ట్ గా ఎందుకు నటించావు అన్న అని తన స్టైల్ లో అడిగాడు. మొత్తానికి ప్రోమోతో రాబోయే వీడియో మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అని అర్థమవుతుంది. ఇక నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ డిసెంబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×