BigTV English

Jobs in Handloom and Textile Department: చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

Jobs in Handloom and Textile Department: చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

Jobs in Handloom and Textile Department: చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 30 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ పేర్కొన్నారు. వాటిలో క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ – 8, టెక్స్‌టైల్ డిజైనర్ ఉద్యోగాలు – 22 ఉన్నట్లు తెలిపారు. ఐఐహెచ్‌టీ నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమో చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులని ఆమె ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతోపాటు సంబంధిత సర్టిఫికెట్స్‌తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిన మూడేళ్లపాటు పని చేయాల్సి ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×