E-Paper
Advertisement
సింగరేణి హైస్కూల్‌లో ఉద్రిక్తత.. హనుమాన్ మాల ధరించిన విద్యార్థికి అనుమతి నిరాకరణ.. ఆపై ఏం జరిగిందంటే?

సింగరేణి హైస్కూల్‌లో ఉద్రిక్తత.. హనుమాన్ మాల ధరించిన విద్యార్థికి అనుమతి నిరాకరణ.. ఆపై ఏం జరిగిందంటే?

Hanuman Mala: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో గల సింగరేణి హైస్కూల్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ మాల ధరించి, నిష్ఠతో పాఠశాలకు వచ్చిన ఓ విద్యార్థిని ప్రధానోపాధ్యాయురాలు అడ్డుకోవడం ఈ వివాదానికి దారితీసింది. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల ప్రాంగణంలో మతపరమైన ఆచారాల పట్ల వివక్ష చూపడంపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. హెడ్ మాస్టర్ వివాదాస్పద నిర్ణయం వివరాల్లోకి వెళ్తే.. సదరు విద్యార్థి హనుమాన్ దీక్షలో ఉండి, మాల ధరించి పాఠశాలకు […]

రాష్ట్ర జనాభా 3.55 కోట్లు, దేశానికి దిక్సూచిగా తెలంగాణ సర్వే, మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర జనాభా 3.55 కోట్లు, దేశానికి దిక్సూచిగా తెలంగాణ సర్వే, మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Telangana Caste Survey: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వే గణాంకాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయం సాధించడంలో ఈ నివేదిక ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని […]

హైదరాబాద్‌లో ఘోరం.. ఆభరణాల పేరుతో రూ.50 కోట్ల మోసం, సుకేష్ గుప్తాపై మరో కేసు
ప్రెస్ క్లబ్‌కు వస్తావా?.. చర్చకు సిద్ధమా?.. మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు స్ట్రాంగ్ కౌంటర్
అసైన్డ్ భూములపైనే కాంగ్రెస్ కన్ను.. రైతుల భూములు లాక్కుంటే ఊరుకోం: కల్వకుంట్ల కవిత
Mangli Case: నాకు పాడటమే వచ్చు.. స్కాంలు తెలియవు.. సింగర్​ మంగ్లీ ఆవేదన
ఇష్టారీతిన డీమిలిటేషన్ చేస్తే..  ఊరుకునేదే లేదు.. కేంద్రానికి ఎంపీ చామల వార్నింగ్!
బీజేపీ అంటే ‘బానిసల జనతా పార్టీ’.. డీలిమిటేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించండి: అద్దంకి దయాకర్
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగమైంది.. దోమలు, దొంగలకే పండగ..  కేటీఆర్ సెటైర్లు

కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగమైంది.. దోమలు, దొంగలకే పండగ.. కేటీఆర్ సెటైర్లు

KTR: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని పీర్జాదిగూడలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును ‘టీఆర్ఎస్’గా మార్చుకుంటానని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పార్టీ పేరు మార్పు కంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే ముఖ్యమని […]

కేసును పక్కదారి పట్టించేందుకే నన్ను అవమానించారు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన లాయర్ సుబ్బారావు
నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు

నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కసరత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కార్యకర్తలకు త్వరలోనే శుభవార్త అందనుంది. బుధవారం సాయంత్రం సీఎంతో పార్టీ కీలక నేతలు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల ఎంపికపై సమగ్రంగా చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైంది. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకులకు గుర్తింపు […]

Women reservation : రంగంలోకి బడా నేతల ఫ్యామిలీ లేడీస్!
తెలంగాణకు సూర్యుడి హెచ్చరిక.. ఆ నాలుగు రోజులు జాగ్రత్త
తెలంగాణలో వేసవి తాపంపై సర్కార్ యుద్ధం.. వడదెబ్బ మరణాలకు రూ. 4 లక్షల సాయం

Big Stories

Advertisement
×