BigTV English
Rohithreddy : రోహిత్ రెడ్డి పిటిషన్ పై విచారణ… కేంద్రం, ఈడీలకు హైకోర్టు కీలక ఆదేశాలు..
Droupadi Murmu : భద్రాద్రిలో రాష్ట్రపతి పర్యటన.. రామయ్య సేవలో ద్రౌపదీ ముర్ము..

Droupadi Murmu : భద్రాద్రిలో రాష్ట్రపతి పర్యటన.. రామయ్య సేవలో ద్రౌపదీ ముర్ము..

Droupadi Murmu : భద్రాద్రి ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ సందర్శించారు. రాములోరికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలుత హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి వెళ్లారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో భద్రాచలం వచ్చారు. భద్రాద్రిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రులు పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌, జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అర్చకులు, దేవాదాయశాఖ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీసీతారామచంద్ర […]

Chalapathirao : చలపతిరావుకు కన్నీటి వీడ్కోలు..ముగిసిన అంత్యక్రియలు..

Chalapathirao : చలపతిరావుకు కన్నీటి వీడ్కోలు..ముగిసిన అంత్యక్రియలు..

Chalapathirao : సినీనటుడు చలపతిరావు శాశ్వతం దూరమయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆత్మీయులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం చలపతిరావు అంత్యక్రియులు నిర్వహించారు. విద్యుత్‌ దహన వాటిక వద్ద ఆయన కుమారుడు రవిబాబు, కుటుంబసభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంత్యక్రియలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంచు మనోజ్‌, దగ్గుబాటి సురేశ్‌బాబు, బండ్ల గణేశ్‌, బోయపాటి శ్రీను, శ్రీవాస్‌, బి.గోపాల్‌, రఘుబాబు, కాశీ విశ్వనాథ్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే […]

Revanthreddy : ఆ 12 మందిపై విచారణ జరగాలి.. సీబీఐకు ఫిర్యాదు చేస్తాం : రేవంత్ రెడ్డి
Revanth Reddy: రేవంత్ రెడ్డి కొత్త పార్టీ!?.. ఏది రియల్? ఏది వైరల్?
KTR: ‘నార్కో అనాలసిస్’, ‘లై డిటెక్టర్’ టెస్టుకు సిద్ధమా?.. కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Sankranti: సంక్రాంతికి 10శాతం డిస్కౌంట్.. ఆర్టీసీ బంపర్ ఆఫర్.. పండగ చేస్కోండి..

Sankranti: సంక్రాంతికి 10శాతం డిస్కౌంట్.. ఆర్టీసీ బంపర్ ఆఫర్.. పండగ చేస్కోండి..

Sankranti: సంక్రాంతి వచ్చేస్తోంది. సందడి మొదలైపోతోంది. హైదరాబాద్ సగానికిపైగా ఖాళీ కాబోతోంది. నగరమంతా పల్లెబాట పడుతుంది. వరుస సెలవులు, గ్రామాల్లో సంక్రాంతి సందడితో అంతా సొంతూళ్ల బాట పడుతుంటారు. పండగ రద్దీని తట్టుకోడానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించడం కామన్. ఏటేటా జరిగే విషయమే ఇది. ఈసారి కూడా సంక్రాంతికి స్పెషల్ సర్వీసులు నడిపిస్తామని ఇప్పటికే ప్రకటించేసింది టీఎస్ఆర్టీసీ. స్పెషల్ బస్సులంటే.. అడ్డంగా దోచుకోవడమే అనేది ప్రయాణికులు పాత అనుభవం. మూలకు పడేసిన డొక్కు బస్సులన్నిటినీ బయటకు […]

Kishan Reddy: ఫాంహౌస్ సినిమా అట్టర్ ఫ్లాప్.. కమలానికి బురద అంటుకోదన్న కిషన్ రెడ్డి
Raj Bhavan: రేవంత్, సంజయ్, కాసాని మంతనాలు.. రాజ్ భవన్ లో కీలక పరిణామాలు..
ED JD : ఈడీ జేడీగా రోహిత్ ఆనంద్ బాధ్యతలు.. ఈ కేసులపైనే స్పెషల్ ఫోకస్..
Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ కు పెరిగిన డిమాండ్.. బూస్టర్ డోసు వేసేదెక్కడ?
TSPSC : 185 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు.. వేతనం ఎంతో తెలుసా?
Konda Surekha: ఆ పదవే కావాలి.. కాంగ్రెస్ కు కొండా సురేఖ అల్టిమేటం!?
President: అత్తింట్లో టార్చర్.. రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ కోడలు ఫిర్యాదు..

President: అత్తింట్లో టార్చర్.. రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ కోడలు ఫిర్యాదు..

President: ప్రజ్ఞారెడ్డి. వీహెచ్‌పీ నేత పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి కోడలు. చాలాకాలంగా ఆమె అత్తింటి వారిపై పోరాటం చేస్తున్నారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించారని.. చంపాలని కూడా చూశారని పదే పదే ఆరోపించారు. తాజాగా, హైదరాబాద్ కు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞారెడ్డి లేఖ రాయడం మరింత కలకలం రేపింది. ప్రజ్ఞారెడ్డి.. రాష్ట్రపతికి లెటర్ రాయడం వెనుక కారణం లేకపోలేదు. తన పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము.. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించనుండటమే ప్రజ్ఞారెడ్డి […]

Big Stories

×