BigTV English

Chalapathirao : చలపతిరావుకు కన్నీటి వీడ్కోలు..ముగిసిన అంత్యక్రియలు..

Chalapathirao : చలపతిరావుకు కన్నీటి వీడ్కోలు..ముగిసిన అంత్యక్రియలు..

Chalapathirao : సినీనటుడు చలపతిరావు శాశ్వతం దూరమయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆత్మీయులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం చలపతిరావు అంత్యక్రియులు నిర్వహించారు. విద్యుత్‌ దహన వాటిక వద్ద ఆయన కుమారుడు రవిబాబు, కుటుంబసభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంత్యక్రియలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంచు మనోజ్‌, దగ్గుబాటి సురేశ్‌బాబు, బండ్ల గణేశ్‌, బోయపాటి శ్రీను, శ్రీవాస్‌, బి.గోపాల్‌, రఘుబాబు, కాశీ విశ్వనాథ్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు.


హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో శనివారం రాత్రి చలపతిరావు గుండెపోటుతో మృతిచెందారు. చలపతిరావు కుమార్తెలు శ్రీదేవి, మాలిని అమెరికాలో స్థిరపడ్డారు. వారు వచ్చే వరకు భౌతికకాయాన్ని మహాప్రస్థానంలో ఫీజర్ లో ఉంచారు. కుమార్తెలు హైదరాబాద్‌ చేరుకోగానే అంత్యక్రియలు పూర్తిచేశారు.


Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×