Today Movies in TV : ఈనెల టీవీలలోకి భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒకవైపు భారీ వర్షాలు.. ప్రేక్షకులను ఇబ్బందులకు గురి చేయడంతో ఎక్కువమంది టీవీలలో వచ్చే సినిమాలకు మాత్రమే అంకితమవుతున్నారు. టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ వీకెండ్ బోలెడు సినిమాలు టీవీలలోకి వచ్చేస్తున్నాయి. కొత్త పాత సినిమాలు ఎన్నో ఆడియన్స్ ని అలరించడానికి రెడీగా ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మరి ఈ శనివారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు బెంగాల్ టైగర్
మధ్యాహ్నం 2. 3ం గంటలకు డిక్టేటర్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.
ఉదయం 7 గంటలకు ఎవడిగోల వాడిది
ఉదయం 10 గంటలకు అశ్వద్ధామ
మధ్యాహ్నం 1 గంటకు రణం
సాయంత్రం 4 గంటలకు బాలగోపాలుడు
రాత్రి 7 గంటలకు ఇడియట్
రాత్రి 10 గంటలకు జస్టిస్ చౌదరి
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు పసివాడి ప్రాణం
ఉదయం 11 గంటలకు ఆహ
మధ్యాహ్నం 2 గంటలకు ఖుషి
సాయంత్రం 5 గంటలకు మర్యాదరామన్న
రాత్రి 8 గంటలకు అదుర్స్
రాత్రి 11 గంటలకు పసివాడి ప్రాణం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు ప్రేమ కథా చిత్రమ్
ఉదయం 9 గంటలకు బుజ్జిగాడు
మధ్యాహ్నం 12 గంటలకు KGF
మధ్యాహ్నం 3 గంటలకు సింగం3
సాయంత్రం 6 గంటలకు బాక్
రాత్రి 9.30 గంటలకు జయ జానకీ నాయక
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు బాల భారతం
ఉదయం 10 గంటలకు శ్రీ కృష్ణావతారం
మధ్యాహ్నం 1 గంటకు యశోదకృష్ణ
సాయంత్రం 4 గంటలకు యమలీల
రాత్రి 7 గంటలకు శ్రీ కృష్ణార్జునవిజయం
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మ
రాత్రి 9 గంటలకు జైలర్ గారి అబ్బాయి
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు గీతా గోవిందం
సాయంత్రం 4గంటలకు F3
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు శివగంగ
ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ శంకర్
మధ్యాహ్నం 12 గంటలకు కార్తికేయ2
మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమలు
సాయంత్రం 6 గంటలకు బ్రో
రాత్రి 9 గంటలకు నకిలీ
ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..