E-Paper
Advertisement

Khammam : కెమికల్ ఫ్యాక్టరీపై పోలీసుల దాడి.. 935 కిలోల డ్రగ్స్ సీజ్..

Khammam :  కెమికల్ ఫ్యాక్టరీపై పోలీసుల దాడి.. 935 కిలోల డ్రగ్స్ సీజ్..
Advertisement

Khammam : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం వద్ద కెమికల్ ఫ్యాక్టరీ పై పోలీసులు దాడి చేశారు. వైరా, తల్లాడ పోలీసులు.. హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం డ్రగ్ అధికారులు ఫ్యాక్టరీలోని అక్రమంగా తయారుచేసిన డ్రగ్స్ ని పరిశీలించారు. ఫ్యాక్టరీలోని డ్రగ్ శాంపిల్స్ ని అధికారులు ల్యాబ్ కి పంపించారు.

డ్రగ్స్ తయారీ కర్మాగారంలో అనుమతి లేకుండా డ్రగ్స్ ని తయారు చేస్తుండగా అధికారులు రైడ్ చేశారు. ఈ తనిఖీల్లో 28 బ్యాగుల్లో ఉంచిన 935 కిలోల డ్రగ్స్ ను సీజ్ చేశారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు రేవంత్ సర్కార్ వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో.. భారీ మొత్తం డ్రగ్స్ లభ్యమయ్యాయి. వందల కిలోల డ్రగ్స్ దొరకడం.. స్థానికంగా కలకలం రేపింది.

Advertisement

.

.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×