BigTV English

Rasi Phalalu: రాజకీయ ప్రముఖుల రాశిఫలాలు.. ఎవరెవరికి ఎలా ఉన్నాయంటే..!

Rasi Phalalu: రాజకీయ ప్రముఖుల రాశిఫలాలు.. ఎవరెవరికి ఎలా ఉన్నాయంటే..!

Rasi Phalalu: ఉగాది వస్తే అందరి ఆసక్తి రాశిఫలాల మీదే. ఈ యేడాది మన జాతకం ఎలా ఉందోనని అంతా ఆతృతగా చూసుకుంటుంటారు. సామాన్యులే కాదు.. రాజకీయ నేతలు సైతం రాశిఫలాల కోసం ఆరాటపడతారు. ఇక, పార్టీ కార్యాలయాల్లో జరిగే ఉగాది వేడుకలు బహుచిత్రంగా ఉంటాయి. ఏ పార్టీ ఆఫీసులో.. ఆ పార్టీకే అనుకూలంగా ఫలితాలు ఉన్నట్టు పంచాంగం చెబుతుంటారు పండితులు.


కీలకమైన ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయ పార్టీల రాశిఫలాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఏ ఏ నేతల జాతకాలు ఎలా ఉన్నాయో.. ఎవరికి ఈ ఏడాది కలిసి వస్తుందో.. ఎవరికి కలిసిరాదో అన్న ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. పైగా తెలంగాణలో ఇది ఎన్నికల ఏడాది.. ఏపీలో ఎన్నికలకు ముందు ఏడాది.. అందుకే.. ఈ సారి పంచాంగంలో నేతల జాతకం ఎలా ఉందో అనే టెన్షన్. కొందరు రాజకీయ ప్రముఖుల రాశిఫలాలు ఇలా ఉన్నాయి…

కేసీఆర్.. కర్కాటక రాశి:
ఆదాయం – 11, వ్యయం – 8
రాజపూజ్యం – 5, అవమానం – 4


వైఎస్‌ జగన్‌.. మిథున రాశి:
ఆదాయం – 2, వ్యయం – 11
రాజపూజ్యం – 2, అవమానం – 4

రేవంత్ రెడ్డి.. తులా రాశి:
ఆదాయం -14, వ్యయం – 11
రాజపూజ్యం – 7, అవమానం – 7

బండి సంజయ్‌.. కన్యా రాశి:
ఆదాయం – 2, వ్యయం – 11
రాజపూజ్యం – 4, అవమానం – 7

కేటీఆర్‌.. మకర రాశి:
ఆదాయం – 11, వ్యయం – 5
రాజపూజ్యం – 2, అవమానం – 6

కవిత.. మేష రాశి:
ఆదాయం – 5, వ్యయం – 5
రాజపూజ్యం – 3, అవమానం – 1

హరీష్‌రావు.. మకర రాశి:
ఆదాయం – 11, వ్యయం – 5
రాజపూజ్యం – 2, అవమానం – 6

చంద్రబాబు.. కర్కాటక రాశి:
ఆదాయం – 11, వ్యయం – 8
రాజపూజ్యం – 5, అవమానం – 4

పవన్‌ కల్యాణ్‌.. మకర రాశి:
ఆదాయం – 11, వ్యయం – 5
రాజపూజ్యం – 2, అవమానం – 6

సోము వీర్రాజు.. వృషభ రాశి:
ఆదాయం – 14, వ్యయం – 11
రాజపూజ్యం – 6, అవమానం – 1

నారా లోకేష్‌.. మేష రాశి:
ఆదాయం – 5, వ్యయం – 5
రాజపూజ్యం – 3, అవమానం – 1

షర్మిల.. కన్యా రాశి:
ఆదాయం – 2, వ్యయం – 11
రాజపూజ్యం – 4, అవమానం – 7

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×