E-Paper
Advertisement

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
Advertisement

Ponnam Prabhakar: బంకిపూర్‌లో బీజేపీ కంచుకోట బద్దలైందంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య విజయానికి బంకిపూర్ తీర్పు నిదర్శనం అని అన్నారు. బీజేపీ అహంకారానికి ప్రజలే గుణపాఠం చెప్పారన్న పొన్నం అన్నారు. నియోజక వర్గంలో 20 వేలకుపైగా మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాదించారని అన్నారు.

బీజేపీపై అసంతృప్తి..

దేశంలో బీజేపీ పునాదులు కదులుతున్నాయన్న మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. అధికార బలం కంటే ప్రజా తీర్పే గొప్పదంటూ వ్యాఖ్యానించారు. బంకిపూర్ ఫలితం దేశ రాజకీయాలకు కీలక సంకేతం అని పేర్కోన్నారు. దేశంలో యవత, నిరుద్యోగులకు బీజేపీ పార్టీపై అసంతృప్తి పెరుగుతోందని మంతంకి పొన్నం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్న విమర్శించారు.

Advertisement

Also Read: బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

త్వరలోనే మార్పు..

దేశలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ప్రజా తీర్పే శిరోధార్యం అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. బంకిపూర్ నియోజక వర్గ తీర్పు దేశ రాజకీయ మార్పుకు నాందిపలుకుతుందని మంత్రి పోన్నం పేర్కోన్నారు. త్వరలో దేశంలో ప్రజల గొంతుకను అణచివేసే రాజకీయాలకు తగిన సమాధానం తప్పకుండా వస్తుంది మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Advertisement

Also Read: సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×