E-Paper
Advertisement

Malkajgiri Roadshow : మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ రోడ్ షో.. క్లైమాక్స్ అదుర్స్..

Malkajgiri Roadshow : మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ రోడ్ షో.. క్లైమాక్స్ అదుర్స్..
Advertisement

Malkajgiri Roadshow : హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో నిర్వహించింది. ఈ రోడ్ షో లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఆనంద్ బాగ్ నుంచి రోడ్ షో మొదలైంది. భారీగా కార్యకర్తలు , నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుకు మద్దతుగా రాహుల్, ప్రియాంక ప్రచారం చేపట్టారు.

తెలంగాణ ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రేమతో కూడిన భారత్ మనకు కావాలన్నారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చేందుకు ఎంఐం చూస్తోందని ఆరోపించారు. రోడ్ షో ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ సెల్ఫీ దిగారు. రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీలతో సెల్ఫీ తీసుకున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×