BigTV English

Rain Updates : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఆ జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక..

Rain Updates : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఆ జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక..
Rain news updates in telugu states

Rain news updates in telugu states(Telugu flash news) :

ఈశాన్య బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. హైదరాబాద్‌ పరిధిలో వచ్చే రెండురోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.


ఏపీలోని దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిందింది.

ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ ఆంధ్రా తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని వివరించింది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.


Related News

AP News: ధర్మవరంలో పాక్ టెర్రరిస్టులు? డైలీ ఆ దేశానికి కాల్స్.. NIA కస్టడీలోకి ఇద్దరు తీవ్రవాదులు

JanaSena Party: జనసేనలోకి రీఎంట్రీ.. జేడీ లక్ష్మీనారాయణకు కీలక బాధ్యతలు?

AP Rains: ఏపీలో 3 రోజులు దంచుడే.. ఈ 10 జిల్లాల్లో భారీ వర్షాలు

Prakasam district: దారుణం.. తండ్రి అప్పు తీర్చలేదని తన కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి

Babu Pawan Lokesh: శౌర్యం, శాంతం, సమరం.. RRR లాగా.. SSS

Jagan: పులివెందుల రిజల్ట్.. జగన్ కామెంట్స్ వెనుక

Big Stories

×