E-Paper
Advertisement

Revanth Reddy : రేవంత్ రెడ్డి ‘హాత్ మే హాత్ జోడో’ యాత్ర..

Revanth Reddy : రేవంత్ రెడ్డి ‘హాత్ మే హాత్ జోడో’ యాత్ర..
Advertisement

Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి….. మరో భారీ టార్గెట్ ను నిర్దేశించుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా పాదయాత్ర చేపట్టనున్నారు.

జనవరి 26 నుంచి రేవంత్ పాదయాత్ర మొదలుకానుంది. రెండు నెలల పాటు యాత్ర సాగనుంది. హాత్ మే హాత్ జోడో పేరిట యాత్ర చేయనున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలిసింది. అయితే పాదయాత్రలో సీనియర్లు పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

ఇదిలా ఉంటే…ఢిల్లీకి రావాలని టీ కాంగ్రెస్ సీనియర్లకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఒకటీ రెండు రోజుల్లో పార్టీ సీనియర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. కమిటీల కూర్పుపై ఇటీవల పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది

Related News

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. అంబర్‌పేట వేదికగా కిషన్ రెడ్డి ధ్వజం!

అవసరమైతే నేనూ రోడ్డు మీదికి వస్తా.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!

మహిళలను కోటీశ్వరులను చేస్తే రాజీనామా చేస్తా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ బర్త్‌డే వేళ గాంధీ భవన్‌కు 100 కంపెనీలు!

బిఆర్ఎస్ ఓట్లు లేపేయడమే కాంగ్రెస్, బిజేపి టార్గెట్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనం!

ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. ఇబ్రహీంపట్నంలో ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు!

Telangana Health: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య శాఖ మార్క్.. రికార్డు స్థాయిలో పూర్తి చేసిన పనులివే..?

హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన.. విద్యార్థులు, యువత రాక, ​పేపర్ లీకేజీలపై ఆగ్రహం

Big Stories

Advertisement
×