E-Paper
Advertisement

Revanth Reddy: కేసీఆర్ ఓటమి పక్కా.. కాంగ్రెస్‌ గెలుపు కేక.. రేవంత్ ధీమా

Revanth Reddy: కేసీఆర్ ఓటమి పక్కా.. కాంగ్రెస్‌ గెలుపు కేక.. రేవంత్ ధీమా
Advertisement
revanth kcr

Revanth Reddy: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాపై సెటైర్లు వేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా కేసీఆర్ తన ఓటమిని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. తాను చేసిన సవాల్‌ను స్వీకరించకుండా కేసీఆర్ పారిపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండువంతుల స్థానాల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

గజ్వేల్‌లో ఓడిపోతానని సీఎం కేసీఆర్‌ ఫిక్స్ అయ్యారని.. అందుకే కామారెడ్డికి పారిపోయి పోటీ చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. అయితే, ఆ రెండు నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ఓటమి ఖాయమని స్పష్టం చేశారు.

Advertisement

గతంలో కేసీఆర్‌కు తాను విసిరిన సవాల్‌ను ఆయన స్వీకరించలేదని.. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వలేదని అన్నారు. తాను చెప్పినట్టే కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి పారిపోయారని.. మైనార్టీ నేత షబ్బీర్‌ అలీ చేతిలో ఆయన ఓటమి ఖాయమని చెప్పారు.

బీఆర్ఎస్ జాబితా చూశాక.. వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌దేనని తేలిపోయిందన్నారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని అన్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×