E-Paper
Advertisement

Revanth Reddy: రాజీనామాకు సిద్ధం.. బీజేపీ కుట్రలను తిప్పి కొడతాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy: రాజీనామాకు సిద్ధం.. బీజేపీ కుట్రలను తిప్పి కొడతాం: రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy: ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటువేయడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టి.కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరుపున చేసే పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ గొంతు నొక్కి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ కుట్రలను తిప్పి కొడుతామని స్పష్టం చేశారు. బీజేపీకి సరైన బుద్ధి చెబుతామన్నారు. కాంగ్రెస్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదన్నారు. అందుకే దొంగ దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని తెలిపారు.

Advertisement

కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోందని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఏఐసీసీ చెప్పినట్లుగా నడుచుకుంటామని వెల్లడించారు.

Related News

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×