E-Paper
Advertisement

Rangareddy Murder : బాలాపూర్ లో కలకలం.. రౌడీషీటర్ దారుణ హత్య..

Rangareddy Murder : బాలాపూర్ లో కలకలం.. రౌడీషీటర్ దారుణ హత్య..
Advertisement

Rangareddy Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ రౌడిషీటర్ ను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫా షేహిన్ నగర్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు ముబారఖ్ సిగార్ అనే రౌడిషీటర్ పై కత్తులతో దాడిచేసి హత్య చేశారు. దుండగులు రౌడిషీటర్ మర్మాంగాలు కట్ చేసి, ఒంటిపై అనేక సార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చూడగా.. మృతుడు బాలాపూర్ ప్రాంతానికి చెందిన ముబారఖ్ సిగార్ అనే రౌడిషీటర్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాలాపూర్ పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×