BigTV English

Rythu bandhu: ఐదెకరాల లోపే రైతుబంధు.. సీఎం కేసిఆర్ కు లేఖ.

Rythu bandhu: ఐదెకరాల లోపే రైతుబంధు.. సీఎం కేసిఆర్ కు లేఖ.

రైతుబంధు పథకం ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమె ఇవ్వాలి. మిగితా డబ్బు పొలాల కాల్వలకు వెళ్ళడానికి కేటాయించాలని ఎఈఒ పరశురాములు సిఎం కేసిఆర్ కు లేఖ రాశారు.


Rythu bandhu: తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన రైతుబంధు పథకం సక్రమంగా సాగుతుంది. ఇందుకు పట్టా పాసుపుస్తకం ఉంటె దీనికి అర్హులు అవుతారు. ఈ పథకానికి పరిమితులు ఏం లేవు. గిరిజనులకు కల్పించన హక్కు పత్రాలతో సైతం అన్ని రకాల భూములకు ఈ పథకం అందుతుంది. దీనిపై జరుగుతున్న పరినామాలను అన్నింటిని దృష్టిలోకి తీసుకుని ఓ (ఎఈఒ) సీఎం కేసిఆర్ కు లేఖ రాశారు.

రైతుబంధు పథకం ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమె ఇవ్వాలి. మిగితా డబ్బు పొలాల కాల్వలకు వెళ్ళడానికి కేటాయించాలని, వ్యవసాయ విస్తరణ అధికారి (ఎఈఒ)గా పని చేస్తున్న కాటెపెల్లి పరశురాములు సిఎం కేసిఆర్ కు లేఖ రాశారు. అందులో వివరాలు గమనిస్తే, రాష్ట్ర ప్రభూత్వం ఈ పథకాన్ని 5 ఎకరాల రైతులకే అందేలా పరిమితి పెట్టాలని, మిగితా డబ్బును రైతులు పోలాలకు వెళ్ళడానికి కాళి నడక దారులకు కేటాయించాలని అందులో పొదుపరిచారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో పని చేస్తున్న ఎఈఒ , లేఖను మంగళవారం రోజు తపాలా ద్వార ప్రగతి భవన్ కు పంపించారు.


2023 నూతన సంవత్సరంలో కూడ ఈ పథకం కింద రైతులు లబ్ది పొందుతున్నారు. ఈ పథకాన్ని 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే, పరిమితం కావాలని అడిగితెనె సీఎం తనను పార్టీ నుండి బహిస్కరించారని, ప్రస్తుత బీజేపీ హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటెల రాజెందర్ అరోపణలు కూడ వినిపించాయి. ప్రతిపక్ష నాయకులు గట్టి పట్టుతో కాకపోయినా అప్పుడప్పుడు మాట్లాడుతునే ఉన్నారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×