E-Paper
Advertisement

Rythu Bharosa: రైతు భరోసా అప్లికేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. త్వరగా ఇలా అప్లై చేసుకోండి.!

Rythu Bharosa: రైతు భరోసా అప్లికేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. త్వరగా ఇలా అప్లై చేసుకోండి.!
Advertisement

Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రాష్టంలో రైతులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా నిధులపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ రైతు భరోసా పథకం (యాసంగి 2025-26) కింద కొత్త ధరఖాస్తులకు అవకాశం కల్పించింది. అందుకోసం కొత్తగా రైతులు దరఖాస్తు చేసుకోవాడానికి తేదిని ప్రకటించింది. దీంతో కొత్తగా భూమి పట్టా చేసుకున్నవారు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని సర్కార్ తెలిపింది. 28/02/2026 సంవత్సరం వరకు ఎవరైతే భూమి కొన్నవారు మరియు అమ్మిన వారు మరియు ఆ తేదిలోపు కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్నవారు రైతు భందు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. రైతులు వారి పూర్తి వివరాలతో అర్హులైన రైతులందరు తమ పేరు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రైతు భరోసా పొందని అర్హులైన రైతులు మరియు బ్యాంకు వివరాలు నమోదుచేయని రైతులందరు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.

Also Read: TGPSC Jobs: నియామక పత్రాలలో రికార్డు సృష్టించిని తెలంగాణ సర్కార్..!

ధరఖాస్తుకు కావలసిన పత్రాలు..

Advertisement

1. కొత్తగా రైతు భరోసా అప్లికేషన్ ఫారం
2. పట్టా దారుని పాసుబుక్(PPB) కాపీ
3. ఆదార్ కార్డు
4. భూ పట్టాదారుణి బ్యాంక్ పాస్‌బుక్
5. ప్రస్థుతం బ్యాంకు లావాదేవీలకు వాడుతున్న సెలం నెంబర్

ఈ పైన తెలిపిన పత్రాలంన్నింటిని జమచేసి మండల కేద్రలో ఉన్న లేదా రైతువేదిక లోని వ్యవసాయ విస్తరణ అధికారికి (AEO) సమర్పిచాలి. అయితే ప్రభుత్వం వీటంన్నింటిని చేసుకొనుటకు 25-03-2026 తేదిని చివరి తేదిగా ప్రకటించింది. రైతులందరు ఈ తేదిలోపు తప్పకుండా తమ దరఖాస్తులను చివరి తేదిలోపు అందించాలని తెలిపింది.

పథకం ముఖ్య ఉద్దేశ్యం

Advertisement

తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేసే కార్యక్రమాలలో ఇదో ముఖ్యమైన పథకంగా ప్రభుత్వం పేర్కోంటుంది. దీని ద్వారా రైతులకు పంటసాగుకు కొంత ఆర్థిక సహయం అందించేదుకు ఉపయోగపడుతుంది. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగులమందులు కొనుగోలు చేయడాని ఉపయోగపడుతాయి. మరియు రైతులకు పంట సాగులో నేరుగా ఆర్థిక సహయం అందించి వారి అబివృద్దికి తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఈ రైతు భందు పథకం అమలు చేస్తున్నది.

Also Read: New Schemes: తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి.. మరో 9 నూతన పథకాలు

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×