E-Paper
Advertisement

Saif Suspension: ప్రీతి కేసు నిందితుడు సైఫ్ సస్పెన్షన్ రీ కన్ఫర్మ్.. మరో 97 రోజులు..

Saif Suspension: ప్రీతి కేసు నిందితుడు సైఫ్ సస్పెన్షన్ రీ కన్ఫర్మ్.. మరో 97 రోజులు..
Advertisement

Saif Suspension: మెడికో ప్రీతి సూసైడ్ కేసులో నిందితుడు సైఫ్‌కు మరోసారి షాక్ తగిలింది. లాయర్ల సమక్షంలో విచారణ జరిపిన యాంటి ర్యాగింగ్ కమిటీ ..సైఫ్‌పై సస్పెన్షన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రీతి సూసైడ్ తర్వాత ఏడాది కాలం పాటు తరగతులకు.. హాజరు కావద్దంటూ అప్పట్లో కమిటీ సస్పెన్షన్ విధించింది. దాన్ని కోర్టులో సవాల్‌ చేశాడు సైఫ్‌. అయితే.. సైఫ్‌ను క్లాసులకు అనుమతిస్తూ మరోసారి విచారణ చేయాలంటూ న్యాయస్థానం డైరెక్షన్ ఇచ్చింది. మధ్యలో 97 రోజులపాటు క్లాసులకు హాజరయ్యాడు.

సుదీర్ఘ విచారణ తర్వాత సంవత్సరం పాటు సస్పెన్షన్ ను కమిటీ రీ కన్ఫర్మ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చి చెప్పింది. సైఫ్ పై విధించిన సస్పెన్షన్ మార్చి 3తో ముగియనుండగా.. మరో 97 రోజులపాటు పొడిగించింది. గతేడాది ఫిబ్రవరి 26న ప్రీతి మరణం అనంతరం.. సైఫ్ అరెస్టయ్యాడు. ఈ క్రమంలో ర్యాగింగ్ కమిటీ అతనిపై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×