E-Paper
Advertisement

Sajjanar: బిగ్‌బీ.. ఆ కంపెనీలను ప్రమోట్ చేయకండి: సజ్జనార్

Sajjanar: బిగ్‌బీ.. ఆ కంపెనీలను ప్రమోట్ చేయకండి: సజ్జనార్
Advertisement

Sajjanar: మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు.. ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించడమే వీటి పని. అమాయకపు ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలను దోచుకుంటుంటాయి. ఇటువంటి కంపెనీలు చేసిన మోసాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఆ కంపెనీలను నమ్మొద్దంటూ ఐపీఎస్ ఆఫీసర్, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పలుమార్లు హెచ్చరించారు.

గతంలో టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా ఓ మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీకి ప్రచారం చేయడంపై ఘాటుగా స్పందించారు సజ్జనార్. మరోసారి ఇటువంటి కంపెనీలకు ప్రమోషన్స్ చేయొద్దని సూచించారు. అలాగే హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో పలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలను క్లోజ్ చేయించారు.

Advertisement

ఇక ఇటీవల బాలీవుడ్ బిగ్‌బాస్ అమితాబ్ బచ్చన్ ఓ గొలుసుకట్టు సంస్థకు ప్రాచారం చేశారు. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేశారు. దీనిపై సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని అన్నారు. అమాయకపు ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించే మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలను సెలబ్రెటీలు ప్రమోట్ చేయొద్దని సూచించారు. అలాగే మద్ధతు కూడా ఇవ్వొద్దంటూ పోస్టు చేశాడు. ఆ పోస్టుకు అమితాబ్ బచ్చన్‌ను ట్యాగ్ చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×