E-Paper
Advertisement

Sharmila Arrest : షర్మిల అరెస్ట్.. ధ్వంసమైన కారులోనే క్యాంప్ ఆఫీస్‌కు..

Sharmila Arrest : షర్మిల అరెస్ట్.. ధ్వంసమైన కారులోనే క్యాంప్ ఆఫీస్‌కు..
Advertisement

Sharmila Arrest : ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను మార్గమధ్యలో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. సోమవారం పాదయాత్ర సమయంలో టీఆర్ఎస్ నేతల దాడికి నిరసనగా షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. టీఆర్ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారును షర్మిలే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు బయలుదేరారు. రాజ్ భవన్ రోడ్డులో పోలీసులు షర్మిలను అడ్డుకొని అరెస్ట్ చేశారు.

కారును పోలీసులు బలవంతంగా ఆపి ప్రవర్థించిన తీరుపై షర్మిల మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారును కేసీఆర్‌కు చూపించడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. కారు డోరును లొపలే లాక్ చేసి ఉండడంతో.. శర్మిల కారును అలాగే క్రేన్‌పై ఎక్కించి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మార్గ మధ్యలో రాజ్‌భవన్ పంజాగుట్ట రోడ్డులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×