E-Paper
Advertisement

Gunman Suicide : భార్య, పిల్లలను కాల్చి.. కలెక్టర్ గన్ మెన్ సూసైడ్..

Gunman Suicide :  భార్య, పిల్లలను కాల్చి..  కలెక్టర్ గన్ మెన్ సూసైడ్..
Advertisement

Gunman Suicide : సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామంలో జరిగింది. తొలుత తన గన్ తో భార్య ఇద్దరు పిల్లలని కాల్చి.. ఆ తర్వాత తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద PSOగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు వారీగా విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 9mm పిస్టోల్ తో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రిలను కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక సమాచారం.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×