E-Paper
Advertisement

Mahabubnagar : మహబూబ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి..

Mahabubnagar : మహబూబ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి..
Advertisement

Mahabubnagar : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ మండల కేంద్రంలో ఆటో, బైకును.. డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాహనదారుల సమాచారంతో అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

శుక్రవారం సంత కావడంతో సరుకుల కోసం మోతి ఘనాపూర్ గ్రామ వాసులు బాలనగర్ మండల కేంద్రానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×