America: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు స్టూడెంట్ అదృశ్యమైంది. 36 గంటలు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో అక్కడ ఆమె ఫ్రెండ్స్, వారి తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు యువతి కుటుంబసభ్యులు. ఆయన అక్కడి అధికారులతో మంతనాలు చేశారు. అసలు ఏం జరిగింది?