E-Paper
Advertisement

మేడ్చల్ లో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

మేడ్చల్ లో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
Advertisement

Medchal Fire: మేడ్చల్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అవి భారీగా ఎగసిపడ్డాయి. దీంతో అక్కడి స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంగటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ప్రాణ నష్ట్రం..

రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అయితే ఈ అగ్నిప్రమాదం కారణంగా పరిశ్రమలో ఎంతమేర ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు కూడా ప్రస్తుతానికి వెల్లడికాలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. చర్యల అనంతరం పోలీసులు ప్రమాదం పై విచారణ చేయనున్నారు.

Advertisement

Also read: ప్రపంచమంతా జాంబీల రాజ్యమే… బతకడానికి ఓ గ్యాంగ్‌ చేసే పిచ్చి సాహసాలు… కిరాక్ అడ్వంచర్ కామెడీ

Tags

Related News

ఖమ్మం జిల్లాలో పౌరసరఫరాల శాఖ దాడులు.. భారీగా బియ్యం బస్తాలు సీజ్!

హైదరాబాద్‌లో ఈ నెల 6 నుంచి 11 వరకు ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు!

తెలంగాణ పట్టణాభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 5 భారీ ప్రాజెక్టులకు ఆమోదం!

‘బీజేపీ నేతలవి ఉత్త మాటలే’.. మోదీ, అమిత్ షాలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్!

DSP భీంరెడ్డి అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్.. ఇళ్లు, కార్లు, భూములు అటాచ్ చేసిన ఐటీ!

ధర్మపురి లో పుష్కరాల నిధుల రచ్చ.. ఇది అభివృద్ధా.. లేక మెరుగులా..?

కేటీఆర్ బ్లాక్‌మెయిలర్ రావుగా మారారు.. బల్మూరి వెంకట్ ఫైర్!

Big Stories

Advertisement
×