E-Paper
Advertisement

Manthani : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. మంథని మగధీర ఎవరు?

Manthani : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. మంథని మగధీర ఎవరు?
Advertisement

Manthani : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ సర్వే చేసింది. మంథని నియోజకవర్గంలో రెండు విడతలగా చేసిన సర్వేల్లో ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

నియోజకవర్గం: మంథని
మొత్తం ఓటర్లు: 2, 30, 461
పురుష ఓటర్లు: 1,13,828
మహిళా ఓటర్లు: 1, 16, 458
ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ( కాంగ్రెస్)

Advertisement

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1: అప్పుడు చేసిన సర్వేలో కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలున్నాయని తేలింది. పందెం కోళ్లు-2 సర్వేలో కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరిగిందని వెల్లడైంది.

మొత్తంమీద మంథనిలో కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలున్నాయని రెండు సర్వేల్లో స్పష్టమైంది.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×