E-Paper
Advertisement

Telangana Assembly Session : కొలువుదీరిన కొత్త శాసనసభ.. ప్రమాణ స్వీకారాలు చేసిన ఎమ్మెల్యేలు

Telangana Assembly Session : కొలువుదీరిన కొత్త శాసనసభ.. ప్రమాణ స్వీకారాలు చేసిన ఎమ్మెల్యేలు
Advertisement
Telangana Assembly Session

Telangana Assembly Session(Political news in telangana):

తెలంగాణ నూతన శాసనసభ కొలువు దీరింది. తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు.

రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, యశశ్విని రెడ్డి, సీతక్క,దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పర్ణికా రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, లాస్య నందిత, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఆది శ్రీనివాస్, మనోహర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ,చింతా ప్రభాకర్,విజయరమణారావు, దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, గడ్డం ప్రసాద్, గడ్డం వినోద్, గడ్డం వివేక్, గండ్ర సత్యనారాయణ, గంగుల కమలాకర్ తదితరులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారాలు చేశారు.

Advertisement

కాగా.. తొలి శాసనసభ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను ఎన్నుకున్నందునే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×