E-Paper
Advertisement

Telangana CM Oath Ceremony : సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం.. ఎల్బీ స్టేడియం రూట్ మ్యాప్ ఇదే..

Telangana CM Oath Ceremony : సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం.. ఎల్బీ స్టేడియం రూట్ మ్యాప్ ఇదే..
Advertisement
Telangana CM Oath Ceremony

Telangana CM Oath Ceremony(TS politics):

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ ​అధినేత్రి సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే తోపాటు వీవీఐపీలు పలువురు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తు చేస్తున్నారు. ఇప్పటికే 3వేల మందికి పైగా బలగాలను రంగంలోకి దింపుతున్నారు. స్టేడియం లోపల, బయట పోలీసు జాగిలాలతో తనిఖీలు పూర్తి చేశారు.

ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి, వీవీఐపీలు, వీఐపీ, సాధారణ ప్రజలు ప్రవేశించడానికి అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 8వ నెంబర్ గేట్ నుండి సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇవ్వనున్నారు. 10వ నెంబర్ గేట్ నుండి సీఎం కాన్వాయ్ ఎంట్రీ ఇస్తుంది. 15, 17 నెంబర్ గేట్ల నుంచి వీవీఐపీలు వెళ్లనున్నారు. SATS, 6, 7, 12, 14 గేట్ల నుంచి ప్రజలు ప్రవేశించనున్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో వాహనాల పార్కింగ్‌కి ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×