E-Paper
Advertisement

Telangana Ministers : మంత్రివర్గంలో వీరే..! రాజ్ భవన్‌కు 11 మంది జాబితా..

Telangana Ministers : మంత్రివర్గంలో వీరే..! రాజ్ భవన్‌కు 11 మంది జాబితా..
Advertisement
Telangana New Ministers

Telangana New Ministers(Telangana congress party news):

తెలంగాణలో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎల్బీస్టేడియం వేదికగా సీఎంగా రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

రాజ్ భవన్‌కు 11 మంది జాబితాను పంపారు. వీరిలో భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహలు ఉన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×