E-Paper
Advertisement

Telangana Congress : హైదరాబాద్‌కు కాంగ్రెస్ అభ్యర్థులు.. అధిష్టానం అలెర్ట్..

Telangana Congress : హైదరాబాద్‌కు కాంగ్రెస్ అభ్యర్థులు.. అధిష్టానం అలెర్ట్..
Advertisement

Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని ప్రీపోల్ సర్వేలు స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ హస్తం పార్టీదే హవా అని తేల్చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ ను దాటి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తాయన్న దానిపైనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం కూడా అప్రమత్తం అయ్యింది.

ఆదివారం తెలంగాణలో 49 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకుల నియమించింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను హైదరాబాద్‌ రప్పించాలని యోచిస్తోంది.
తాజ్‌ కృష్ణలో అభ్యర్థులకు దిశానిర్దేశం చేయాలని ఏఐసీసీ ప్రతినిధులు భావిస్తున్నారు. హైదరాబాద్‌కు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ రానున్నారు. మరోవైపు టీకాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ లో మాట్లాడనున్నారు.

Advertisement

ఎన్నికల ఏజెంట్‌కే ఎమ్మెల్యే ధ్రువపత్రం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఈ విషయంపై వికాస్‌రాజ్‌ కు కాంగ్రెస్‌ నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే అలాంటి వెసులుబాటు ఏదీ లేదని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారని తెలుస్తోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×