E-Paper
Advertisement

Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ.. భద్రత పెంపు..

Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ.. భద్రత పెంపు..
Advertisement

Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని తేలిపోయింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి భద్రత పెంచారు. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. డీజీపీ వెంట పలువురు ఐపీఎస్ లు కూడా ఉన్నారు. రేవంత్ ఇంటి వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ విజయం తేలిపోవడంతో రేవంత్ రెడ్డి భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు బయలుదేరారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×