E-Paper
Advertisement

Telangana Election Results : ఓల్డ్ సిటీలో ఎంఐఎం హవా తగ్గిందా?.. చార్మినార్ లో బోణి.. అక్కడ వెనుకంజ..

Telangana Election Results : ఓల్డ్ సిటీలో ఎంఐఎం హవా తగ్గిందా?.. చార్మినార్ లో బోణి.. అక్కడ వెనుకంజ..
Advertisement

Telangana Election Results : హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎంఐఎం హవా తగ్గిందా? ఈసారి సిట్టింగ్ స్థానాలు నిలుపుకోవడం కష్టమేనా? రెండు సిట్టింగ్ స్థానాలు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

చార్మినార్ లో మాత్రం ఎంఐఎం పట్టు నిలుపుకుంది. తొలుత ఇక్కడ బీజేపీ లీడ్ సాధించినా తర్వాత ఎంఐఎం పుంజుకుంది. చివరికి ఆ పార్టీ అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ.. బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ పై విజయం సాధించారు.

Advertisement

2018లో ఆ పార్టీ 7 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు మాత్రం నాంపల్లి, మలక్ పేట్ లో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మిగిలిన సిట్టింగ్ స్థానాలు మాత్రం నిలుపుకునే అవకాశం ఉంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×