E-Paper
Advertisement

Telangana Exit Polls : తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ దే అధికారం..

Telangana Exit Polls : తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ దే అధికారం..
Telangana Exit Polls

Telangana Exit Polls(Telangana today news):

తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ప్రీపోల్ సర్వేలు చెప్పిన ఫలితాలే ఎగ్జిట్ పోల్స్ లోనూ వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని దాదాపు అన్ని సర్వేలు సంస్థలు తేల్చేశాయి.

ఆరా సర్వే..
కాంగ్రెస్ – 58-67
బీఆర్ఎస్- 41-49
బీజేపీ- 5-7
ఇతరులు- 7-9

పీటీఎస్ గ్రూప్..
కాంగ్రెస్- 65-68
బీఆర్ఎస్- 35-40
బీజేపీ -7-10
ఎంఐఎం-6-7
ఇతరులు-1-2

చాణక్య స్ట్రాటజీస్ ..
కాంగ్రెస్- 67-78
బీఆర్ఎస్- 22-31
బీజేపీ-6-9
ఎంఐఎం-6-7

telanaga exit polls

న్యూస్-18.
కాంగ్రెస్- 56
బీఆర్ఎస్-48
బీజేపీ-10
ఎంఐఎం-5
ఇతరులు-5

C-PAC..
కాంగ్రెస్ 65
బీఆర్ఎస్ -41
బీజేపీ-4
ఎంఐఎం-5
ఇతరులు-4

telanaga exit polls

రాష్ట్రా..
కాంగ్రెస్-51-61
బీఆర్ఎస్-40-50
బీజేపీ-8-12
ఎంఐఎం- 7
ఇతరులు-1

telanaga exit polls

పీపుల్స్ పల్స్..
కాంగ్రెస్ -62-72
బీఆర్ఎస్-35-46
బీజేపీ-3-8
ఎంఐఎం-6-7
ఇతరులు-1-2

telanaga exit polls

జన్ కీ బాత్..
కాంగ్రెస్ -48-64
బీఆర్ఎస్-45-51
బీజేపీ-7-13
ఎంఐఎం-4-7

telanaga exit polls

పొలిటికల్ ల్యాబోరేటరీ..
కాంగ్రెస్ – 58-61
బీఆర్ఎస్- 35-38
బీజేపీ-10-12
ఎంఐఎం-6-7

telanaga exit polls

ఆత్మసాక్షి..
కాంగ్రెస్ -48-51
బీఆర్ఎస్-58-63
బీజేపీ-7-8
ఇతరులు-7-9

telanaga exit polls

ఏబీపీ సీ-ఓటర్స్..
కాంగ్రెస్-49-65
బీఆర్ఎస్-38-54
బీజేపీ-5-13
ఇతరులు-5-9

telanaga exit polls

ఇండియా టీవీ..
కాంగ్రెస్- 63-79
బీఆర్ఎస్- 31-47
బీజేపీ-2-4
ఎంఐఎం-5-7

telanaga exit polls

రేస్..
కాంగ్రెస్-57-67
బీఆర్ఎస్-45-51
బీజేపీ-3-5
ఎంఐఎం-5-7

telanaga exit polls

పార్థ దాస్ చాణక్య..
కాంగ్రెస్-68
బీఆర్ఎస్-40
బీజేపీ-4
ఎంఐఎం-6
ఇతరులు-1

telanaga exit polls

రిపబ్లిక్..
కాంగ్రెస్ -58-68
బీఆర్ఎస్-46-56
బీజేపీ-4-9
ఎంఐఎం-5-7
ఇతరులు-0-1

telanaga exit polls

స్మార్ట్ పోల్..
కాంగ్రెస్ -70-82
బీఆర్ఎస్-24-36
బీజేపీ-3-8
ఎంఐఎం-6
ఇతరులు-1-2

విట్నెస్..
కాంగ్రెస్-66-77
బీఆర్ఎస్-26-37
బీజేపీ-4-9
ఎంఐఎం-6-7
ఇతరులు-0-1

తెలంగాణలో మొత్త 119 నియోజకవర్గాలున్నాయి. మేజిక్ ఫిగర్ 60 స్థానాలు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లు సాధించింది. కాంగ్రెస్ కు 19 స్థానాలు వచ్చాయి. టీడీపీ రెండు చోట్లు గెలిచింది. ఎంఐఎం 7 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీకి ఒక్క సీటు మాత్రమే వచ్చింది.

2014 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ 63 స్థానాలు కైవసం చేసుకుని అధికారం దక్కించుకుంది. ముచ్చట మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని గులాబీ బాస్ కేసీఆర్ భావించారు. అయితే ఈసారి అంచనాలు తారుమారుకానున్నాయి. ప్రీ పోల్ సర్వేలు అవే విషయాన్ని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అవే ఫలితాలు ప్రకటించాయి.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×