E-Paper
Advertisement

Telangana Elections : దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ ప్రచారం.. తెలంగాణ భవన్ లో ఈసీ అధికారులు..

Telangana Elections : దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ ప్రచారం.. తెలంగాణ భవన్ లో ఈసీ అధికారులు..
Advertisement

Telangana Elections : తెలంగాణలో ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకే ముగిసింది. మైకులు బంద్ అయ్యాయి. ఇక రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం కార్యక్రమాలు నిర్వహించకూడదు. కానీ అధికార బీఆర్ఎస్ నేతలకు మాత్రం నిబంధలు పట్టలేదు. ఈసీ రూల్స్ ను అతిక్రమించారు.

తెలంగాణ భవన్‌లో దీక్షాదివస్ పేరుతో బీఆర్ఎస్ నాయకులు కార్యక్రమాలు నిర్వహించారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు తెలంగాణ భవన్‌‌కు చేరుకున్నారు. ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు ఉలిక్కి పడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. దీక్షా దివాస్ పేరుతో కార్యక్రమాలు చేపట్టడానికి పర్మిషన్ లేదన్నారు. ప్రచారం గడువు ముగిసినందున పార్టీ కార్యాలయాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

హైదరాబాద్ సిటి పోలిస్ కమిషనర్ సందీప్ శాండిల్య సహా అధికారులు రావడంతో అక్కడ గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. 144 సెక్షన్ అమల్లో ఉందని అధికారులు తెలిపారు.

.

Advertisement

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×