E-Paper
Advertisement

Telangana Global Summit-2025: భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం.. నాగార్జున కీలక వ్యాఖ్యలు, Live updates

Telangana Global Summit-2025:  భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం..  నాగార్జున కీలక వ్యాఖ్యలు, Live updates
Advertisement

Telangana Global Summit-2025హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 మొదలైంది. తొలుత సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి చిత్ర పటానికి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, హీరో అక్కినేని నాగార్జున.  ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని పరిశీలించారు సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు. సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది AI రోబో. హాజరవుతున్న అతిథులకు స్వాగతం పలుకుతోంది.

Advertisement

అంతకుముందు మీడియాతో మాట్లాడిన నటుడు నాగార్జున.. అన్నపూర్ణ స్టూడియోస్‌ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ చదివానని, చాలా అద్భుతంగా ఉందన్నారు. ఇక్కడ ఒక ఫిలిం హబ్‌ని తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయని మనసులోని మాట బయటపెట్టారు. 

Advertisement

తెలంగాణ మోడర్న్ స్టేట్‌గా ఎదుగుతుంది: గవర్నర్ 

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక ప్రగతిని మార్చే ప్రముఖులు ఈ ఈవెంట్ కి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రగతి కొనసాగుతోంది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పడుతుంది. తెలంగాణ మోడర్న్ స్టేట్ గా ఎదుగుతుంది. విమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ కి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. 2047 లో 3 ట్రిలియన్ ఎకానమీ గా తెలంగాణ అవతరిస్తుంది’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు.

 

 

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×