BigTV English

Telangana Jobs: గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Telangana Jobs: గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Telangana Nursing Officer Jobs: వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం దాదాపు 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


తాజాగా, ఈ పోస్టులకు మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 272 పోస్టులను కలిపింది. దీంతో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య 2,322కు చేరింది. ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అలాగే గతంలో ప్రకటించిన 633 ఫార్మసిస్ట్‌ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులను కలుపుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నర్సింగ్ పోస్టులకు ఈ నెల 14లోగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. నవంబర్ 17న కంప్యూటర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. అలాగే ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించి ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించగగా.. నవంబర్ 30న పరీక్ష నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది.


Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×