E-Paper
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు మంచి రోజు.. పార్టీ మాటిచ్చింది, నిలబెట్టుకుంది.. LIVE

CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు మంచి రోజు.. పార్టీ మాటిచ్చింది, నిలబెట్టుకుంది.. LIVE
Advertisement

CM Revanth Reddy: నేడు తెలంగాణలోని 33 జిల్లాలో కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహారవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వంటి మంత్రులు, పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించిన సీఎం రేవంత్, మంత్రులు..

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం వెచ్చించిన నిధుల గురించి సీఎం వివరాలు తెలియజేశారు. మొత్తం 33 జిల్లాల కలెక్టరేట్లలో విగ్రహాల ఏర్పాటు కోసం రూ. 5.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ నిధులను పారదర్శకంగా, సక్రమంగా వినియోగించి, నిర్ణీత గడువులోగా ఈ విగ్రహాలను పూర్తి చేయడంలో కృషి చేసిన అధికారులను, శిల్పులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు

Advertisement

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేతల సమక్షంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం ఎంతో సంతోషం, శుభ పరిణామం అని సీఎం చెప్పారు.

డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. దీంతో ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజలు అంటే నాలుగు కోట్ల ప్రజలు యొక్క ఆకాంక్షను ప్రతిబింబిస్తూ యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు ఎంతో సంతోషాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారి ఏర్పడిన ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 9కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించింది.

Advertisement

Also Read: డ్రైవర్‌ డ్రంకెన్‌ డ్రైవింగ్‌.. లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్‌లో

60 సంవత్సరాల బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం అని తెలిపారు..

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×