E-Paper
Advertisement

TGPSC: తెలంగాణ జేఎల్ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ..

TGPSC: తెలంగాణ జేఎల్ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ..
Advertisement

TGPSC JL GRL Released: తెలంగాణలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో జూనియర్ లెక్షరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఇవాళ టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1392 జేఎల్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు వివిధ తేదీల్లో సీబీటీ మోడ్‌లో పరీక్షలు నిర్వహించాంది టీజీపీఎస్సీ.

తాజాగా ఈ పరీక్ష జనరల్ ర్యాంకింగ్ లిస్టును వెబ్‌సైట్‌లో పొందుపరిచింది టీజీపీఎస్సీ. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో త్వరలో ఆహ్యానించనున్నట్లు కమిషన్ పేర్కొంది.

Advertisement

ఇక షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జులై 11 నుంచి హాల్ టికెట్లను వెబ్ సైట్ లో పొందుపరచనున్నట్లు తెలిపింది.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×