BigTV English

Warangal Floods: భద్రకాళి చెరువుకు గండి.. పోతన నగర్ వైపు తెగిన గట్టు..

Warangal Floods: భద్రకాళి చెరువుకు గండి.. పోతన నగర్ వైపు తెగిన గట్టు..
Warangal floods news in telugu

Warangal floods news in telugu(Local news telangana): వరద పోటెత్తడంతో వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. పోతన నగర్‌ నగర్ వైపు గట్టు తెగిపోయింది. దీంతో పోతన నగర్, రంగంపేట, భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తోంది. చెరువుకు సమీపంలో ఉన్న కాలనీల్లోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


కలెక్టర్‌ స్నిక్తా పట్నాయక్‌ భద్రకాళి చెరువును పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుకు గండిపడిన చోట వరంగల్‌ నగరపాలక సంస్థ సిబ్బంది పూడ్చే పనులు చేపట్టారు. ప్రవాహం భారీగా వస్తుండటం ఇబ్బందులు ఎదురువుతున్నాయి.

వరంగల్ మున్సిపల్‌ కమిషనర్‌ భద్రకాళి చెరువుకు గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మున్సిపల్‌ డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు అక్కడకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇసుకు బస్తాలతో గండిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పోతన నగర్‌, సరస్వతి నగర్‌, కాపువాడ వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.


Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×