E-Paper
Advertisement

Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదు.. మిర్చి వ్యాపారులకు మంత్రి తుమ్మల వార్నింగ్..

Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదు.. మిర్చి వ్యాపారులకు మంత్రి తుమ్మల వార్నింగ్..
Advertisement

Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదని తెలంగాణ వ్వవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామన్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అవకతవకలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. మార్కెట్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, అధికారులు పాల్గొన్నారు.

ఖమ్మం మార్కెట్‌కు కొత్త కార్యదర్శులను నియమిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. మిర్చి కొనుగోళ్లు సాగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెండా పాటకు, రైతుకు దక్కే ధరకు అస్సలు పొంతన లేదని.. పంట నాణ్యతను వ్యాపారులు ఎలా నిర్ధారిస్తారని మంత్రి తుమ్మల ఆగ్రహించారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

.

.

Advertisement

Tags

Related News

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×