E-Paper
Advertisement

రోడ్డు ప్రమాదంలో కొరియాగ్రాఫర్ శేఖర్ మాస్టర్.. ముచ్చింతల్ వద్ద ఘటన, చిరు మూవీ షూటింగ్ తర్వాత

రోడ్డు ప్రమాదంలో కొరియాగ్రాఫర్ శేఖర్ మాస్టర్.. ముచ్చింతల్ వద్ద ఘటన, చిరు మూవీ షూటింగ్ తర్వాత
Advertisement

Hyderabad: టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శంషాబాద్‌ సమీపంలో జరిగిన ఈ ఘటనలో కారు బాగా డ్యామేజ్ అయ్యింది. ఈ ప్రమాదం నుంచి శేఖర్‌ మాస్టర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ కొరియాగ్రాఫర్ శేఖర్ మాస్టర్

టాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. చిరంజీవి నటిస్తున్న కాకా మూవీ పాట చిత్రీకరణ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు వెనుక భాగం భారీగా డ్యామేజ్ అయ్యింది. అదృష్టవశాత్తూ శేఖర్‌ మాస్టర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు.

శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ వద్ద ఘటన

Advertisement

 

Advertisement

 

Related News

కొత్త చట్టానికి తెలంగాణ సర్కారు పదును.. పేరెంట్స్‌ని చూడకపోతే జీతంలో కోత

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. వచ్చే మంగళవారం కోర్టులో హాజరుకావాల్సిందే!

నాగార్జునతో కలిసి తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకతలు ఇవే!

ప్రపంచానికి దిశానిర్దేశం చేయనున్న హైదరాబాద్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బుద్ధి చెప్పండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు!

మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం.. సీపీకి కీలక ఆదేశాలు

తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. 10+2 విధానంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×