BigTV English

TSPSC Group 1 Exam Date: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్.. టీఎస్‌పీఎస్సీ వెల్లడి..

TSPSC Group 1 Exam Date: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్.. టీఎస్‌పీఎస్సీ వెల్లడి..

TSPSC Group 1 Exam Date


TSPSC Group 1 Exam Date(Latest news in telangana): జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 19న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాలు లీకైనందున గతంలో నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.

ఈ  నేపథ్యంలో మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. వయో పరిమితి ముఖ్యమంత్రి చెప్పినట్లు 44 నుంచి 46కు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


TSPSC

 

 

Tags

Related News

Intelligence Bureau: ఐబీలో 455 ఉద్యోగాలు.. నో హెవీ కాంపిటేషన్, అప్లై చేస్తే కొలువు భయ్యా

LIC Jobs: ఎల్ఐసీలో భారీగా ఉద్యోగాలు.. భారీ శాలరీ, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే గడువు

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు.. వెంటనే అప్లై చేసుకోండి..

LIC HFL: డిగ్రీ అర్హతతో అప్రెంటీస్ పోస్టులు.. నెలకు రూ.12,000 స్టైఫండ్, దరఖాస్తుకు చివరితేది ఇదే..

Paramedical Staff Jobs: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా 5 రోజులే గడువు

IBPS RRB Recruitment: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 13,217 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు..

Big Stories

×