BigTV English

TSPSC : 581 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్..

TSPSC : 581 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్..

TSPSC : తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త. టీఎస్‌పీఎస్‌సీ తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది. 581 గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.


హాస్టల్ వెల్ఫేర్, వార్డెన్, మహిళా సూపరింటెండెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తులు జనవరి 6 నుంచి మొదలవుతాయి. దరఖాస్తు చివరి తేది జనవరి 27. ఆన్‌లైన్లోనే దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి సమాచారం కోసం టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను https://www.tspsc.gov.in/ విజిట్ చేయండి.

ఖాళీలు : 581


దరఖాస్తు ప్రారంభం : జనవరి 6, 2023

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్లో టీఎస్‌పీఎస్‌సీ https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు చివరితేది : జనవరి 27, 2023

Tags

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×