BigTV English

Extra Marital Affair : ఇంట్లో ఇల్లాలు.. ఆఫీసులో ప్రియురాలు.. అంబర్ పేటలో అక్రమసంబంధం రచ్చ

Extra Marital Affair : ఇంట్లో ఇల్లాలు.. ఆఫీసులో ప్రియురాలు.. అంబర్ పేటలో అక్రమసంబంధం రచ్చ

Extra Marital Affair in Amberpet(Hyderabad news today): రెండువారాల క్రితం.. మిస్ వైజాగ్ నక్షత్ర .. ఆమె భర్తను మరో అమ్మాయితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం గుర్తుందిగా. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తన భర్త కామాంధుడని, ఆడపిల్లలతో మాట్లాడి.. వాళ్లని శారీరకంగా వాడుకుంటాడని నక్షత్ర చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా తెలంగాణలోనూ అదే తరహా ఘటన వెలుగుచూసింది. ఆఫీసులో తనతో పనిచేసే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. అంబర్ పేటలో మరో ఇంటిలో కలిసి ఉంటున్న భర్తను భార్య, తన కొడుకు, సోదరుడితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.


అంబర్ పేటలోని డీడీ కాలనీలో వివాహేతర సంబంధం ఘటన రచ్చకెక్కింది. ప్రియురాలితో రాసలీలల్లో ఉన్న భర్తను భార్య మెర్సీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముషారాబాద్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన ప్రవీణ్.. తన ప్రియురాలితో ఎంజాయ్ చేస్తుండగా.. ఈ హఠాత్ పరిణామం చోటుచేసుకుంది. తాను ఉండగానే.. మరో యువతితో ప్రవీణ్ ఉంటుండటాన్ని ఆ ఇల్లాలు భరించలేకపోయింది. ఆమెపై మెర్సీ, తన కొడుకు, సోదరుడు దాడికి దిగగా.. వారందరినీ ప్రవీణ్ అడ్డుకున్నాడు.

Also Read : నా భర్త కామాంధుడు.. నటి పూర్ణను కూడా వదలలేదు


ప్రియురాలిని కొట్టకుండా అడ్డుగా నిలబడిన ప్రవీణ్ పై కారం చల్లారు. దాంతో కోపంతో ఊగిపోయిన ప్రవీణ్.. భార్య, కొడుకు చితక్కొట్టాడు. బామ్మరిది, వచ్చిన బంధువులను బయటికి గెంటేశాడు. విషయం పోలీసుల దృష్టికి చేరడంతో.. అంబర్ పేట పోలీసులు ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ప్రవీణ్ తో సహజీవనం చేస్తున్న మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైజాగ్ నక్షత్ర ఘటన మరువకముందే మళ్లీ అలాంటి ఘటనే జరగడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి దారితీసింది.

Related News

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Big Stories

×