E-Paper
Advertisement

Vijayashanti : బీజేపీకి రాములమ్మ గుడ్ బై? త్వరలో కాంగ్రెస్ గూటికి..? కోమటిరెడ్డి లీక్స్..!

Vijayashanti : బీజేపీకి రాములమ్మ గుడ్ బై? త్వరలో కాంగ్రెస్ గూటికి..?  కోమటిరెడ్డి లీక్స్..!
Advertisement

Vijayashanti : బీజేపీకి విజయశాంతి కూడా షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారా? ఆమె పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే అంటున్నారు. ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వెల్లడించారు. KCRను ఓడించడానికే తాను, వివేక్‌ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరామన్నారు. విజయశాంతి కూాడా కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ 70-80 స్థానాల్లో గెలుస్తుందని ధీమాగా చెప్పారు.

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు నిజమే అన్నట్టుగా ఉందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. కొన్నాళ్లుగా విజయశాంతి బీజేపీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్ గా పాల్గొనడంలేదు. తాను ఏడేళ్లు కాంగ్రెస్‌ జెండా మోశానని, కొందరు కాంగ్రెస్‌లో చేరాలని కోరుతుంటే… మరికొందరు బీజేపీలోనే ఉండాలని చెబుతున్నారని ఇటీవలే రాములమ్మ ట్వీట్ చేశారు.

Advertisement

తాజాగా పార్టీ ప్రచాకకర్తలుగా 40 మందిని నియమించిన బీజేపీ అధిష్టానం. అయితే అందులో తొలుత విజయశాంతికి చోటు కల్పించలేదు. దాంతో ఆమె బీజేపీని వీడతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ప్రచారకర్తలుగా విజయశాంతితో పాటు రఘునందన్‌రావును బీజేపీ అధిష్టానం నియమించింది. అయితే దీనిపై కూడా రాములమ్మ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

మొత్తంమీద విజయశాంతి బీజేపీని వీడేందుకు సిద్ధమయ్యారనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఆమె కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ బాటలోనే నడుస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాములమ్మ నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×