E-Paper
Advertisement

IRCTC Shimla Tourist Train: సిమ్లా, కులు, మనాలికి సమ్మర్ ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్.. టికెట్ పై 33 శాతం ఆఫర్

IRCTC Shimla Tourist Train: సిమ్లా, కులు, మనాలికి సమ్మర్ ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్.. టికెట్ పై 33 శాతం ఆఫర్
Advertisement

IRCTC Simla Tourist Train: ఈ వేసవిలో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి హిల్ స్టేషన్ లకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే భారతీయ రైల్వే హిల్ స్టేషన్ టూరిస్ట్ ప్యాకేజీ ప్రకటించింది. సిమ్లా, కులు, మనాలి హిల్ స్టేషన్ లను కవర్ చేసేలా 14 రోజుల టూరిస్ట్ రైల్వే ప్యాకేజీని ప్రకటించింది. అలాగే ప్రయాణికులకు 33% సబ్సిడీని అందిస్తుంది. భారత్ గౌరవ్ రైలులో సమ్మర్ స్పెషల్ టూరిస్ట్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

బుకింగ్స్ ఓపెన్

ఈ సమ్మర్ స్పెషల్ టూరిస్ట్ రైలు ఏప్రిల్ 10న బయలుదేరుతుంది. ప్రస్తుతం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ హిల్ స్టేషన్లతో పాటు, ఆగ్రా, ఢిల్లీ, అమృత్‌సర్‌తో సహా నార్త్ లోని ప్రధాన నగరాలను ఈ ట్రిప్ లో కవర్ చేస్తారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి బయలుదేరుతుంది. పెనుకొండ, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్‌లలో షెడ్యూల్ స్టాప్‌లు ఉన్నాయి.

టికెట్ ధరలు

Advertisement

ఈ టూర్ లో పర్యాటకులు ఆగ్రా, సిమ్లా, కులు, మనాలి, అమృత్‌సర్, ఢిల్లీలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తారు. ఈ ప్యాకేజీ ధరలు స్లీపర్ క్లాస్ కు రూ. 38,500, థర్డ్ ఏసీకి రూ. 43,300, సెకండ్ ఏసీకి రూ. 49,100, ఫస్ట్ ఏసీకి రూ. 58,400గా ఉన్నాయి.

Also Read:  ఈ సమ్మర్‌లో షిల్లాంగ్ వెళ్తున్నారా.. అయితే మీరు చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×