E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Vedavathi : సీరియల్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. వేదవతి అవుట్..

Illu Illaalu Pillalu Vedavathi : సీరియల్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. వేదవతి అవుట్..
Advertisement

Illu Illaalu Pillalu Vedavathi : ఒకప్పుడు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు హీరోయిన్లు. ఇకపోతే ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు సీరియల్స్లలో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను తమ నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. అలాంటి వారిలో ఆమని ఒకరు. వెండి తెరపై ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చినా ఈమె గత కొన్నేళ్లుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఆమని ఈ సీరియల్ లో వేదవతి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి నిజంగానే ఈమె సీరియల్ నుంచి తప్పుకుంటున్న లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి నిజంగానే ఈ సీరియల్ నుంచి వేదవతి వెళ్ళిపోతుందా అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

వేదవతి అవుట్..

బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫేమ్ వేదవతి పాత్రలో సీనియర్ హీరోయిన్ ఆమని నటిస్తున్నారు. తన అమాయకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమని ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఒక వార్త వినిపిస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం అయితే ఆ వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఒకసారి ఆమె సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ఆమని మళ్లీ సీరియల్ లో కంటిన్యూ అవడంతో ఆ వార్తలు నిజం కాదని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు మరోసారి ఆమె సినిమాలతో బిజీగా ఉంది అన్న వార్త వినిపిస్తుంది. దాంతో మళ్ళీ సీరియల్ కి దూరం అవుతుంది అని సమాచారం. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే ఆమని రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

ఆమని ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Advertisement

సినిమాలలో హీరోయిన్గా నటించి ఒకప్పుడు మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో పాటుగా రెమ్యూనరేషన్ ని కూడా సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు ఇప్పుడు సీరియల్స్లలో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఆమని సినిమాలలో నటించేటప్పుడు మంచి రెమ్యూనరేషన్ ఏ తీసుకొని భారీగానే సినిమాలు చేసి బాగా సంపాదించింది. ఇప్పుడు బుల్లితెరపై కూడా తన హవాని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కిగాను ఒక్క రోజుకు దాదాపు 35 వేలకు పైగా అనే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని టాక్ వినిపిస్తుంది మరి ఈ లెక్కన చూస్తే సీరియల్ లో ఏమన్నాటించినందుకుగాను నెలకు లక్షల్లోనే సంపాదిస్తుంది. అటు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది.. మొత్తానికి ఆమని సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగా బిజీగా మారిపోయింది..

Also Read :Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య మీనా హ్యాపీ.. మందు కొట్టిన మగాళ్లు.. బాలు, మీనా గొడవ..

Related News

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య మీనా హ్యాపీ.. మందు కొట్టిన మగాళ్లు.. బాలు, మీనా గొడవ..

Podarillu Today Episode : మహా కోరికను తీరుస్తున్న చక్రీ.. ఊహించని ట్విస్ట్.. ఎమోషనల్ సీన్..

Brahmamudi Serial Today Episode November 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందుల శోభనం రేఖ ఆపేస్తుందా..? 

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ బిగ్ సర్ప్రైజ్.. భద్ర మాటతో షాక్.. రామరాజు మాటతో అంతా షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ కు రమ్య సర్ప్రైజ్.. ట్విస్ట్ అదిరింది..

Jagadatri : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Thursday TV Movies : సినీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి అన్నీ హిట్ సినిమాలే..

Big Stories

Advertisement
×