Thursday TV Movies : థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీవిజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చెప్పలేము. కానీ థియేటర్లలోకి వచ్చిన సినిమాలన్నీ కూడా టీవీ చానల్స్లోకి వచ్చేస్తూ ఉంటాయి.. ఇటీవల కాలంలో టీవీ చానల్స్లోకి కొత్త సినిమాలు ప్రసారమవడంతో ఈ సినిమాలకి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. ప్రతిరోజు టీవీ ఛానల్స్ లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి. మరి ఈ గురువారం ఎలాంటి సినిమాలు ఏ ఏ ఛానల్లో రాబోతున్నాయి అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – చంద్రముఖి 2
మధ్యాహ్నం 3.30 గంటలకు – లయన్
ఉదయం 11 గంటలకు – సంసారం ఓ సంగీతం
సాయంత్రం 4.30 గంటలకు – అడవిలో అభిమన్యుడు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – మారో
ఉదయం 10 గంటలకు – అభిషేకం
మధ్యాహ్నం 1 గంటకు – బీస్ట్
సాయంత్రం 4 గంటలకు – జూనియర్స్
రాత్రి 7 గంటలకు – బొబ్బిలి సింహం
రాత్రి 10 గంటలకు – మరకత మణి
ఉదయం 7 గంటలకు – రాజుగారి గది
ఉదయం 9 గంటలకు – సింధూరం
మధ్యాహ్నం 12 గంటలకు – K.G.F 1
సాయంత్రం 3 గంటలకు – వదలడు
సాయంత్రం 6 గంటలకు – ఛత్రపతి
రాత్రి 9.30 గంటలకు – రెమో
ఉదయం 5 గంటలకు – మనసు పిలిచింది
ఉదయం 8 గంటలకు – కనుపాప
ఉదయం 11 గంటలకు – భామనే సత్యభామనే
మధ్యాహ్నం 2 గంటలకు – కలియుగ రాముడు
సాయంత్రం 5 గంటలకు – బద్రినాథ్
రాత్రి 8 గంటలకు – ఖైదీ
రాత్రి 11 గంటలకు – కనుపాప
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉదయంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – సుందరి సుబ్బారావు
ఉదయం 10 గంటలకు – అర్థాంగి
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మొగుడు
సాయంత్రం 4 గంటలకు – చిత్రం భళారే విచిత్రం
రాత్రి 7 గంటలకు – రాజు వెడ్స్ రాంబాయి
రాత్రి 10 గంటలకు – రాజా వారు రాణి వారు
మధ్యాహ్నం 3 గంటలకు – కిల్లర్
ఉదయం 9 గంటలకు – లక్ష్యం
రాత్రి 10.30 గంటలకు – లక్ష్యం
ఉదయం 9 గంటలకు – కల్కి 2898 AD
సాయంత్రం 4.30 – రాక్షసుడు
ఉదయం 7 గంటలకు – గణేశ్
ఉదయం 9 గంటలకు – బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన 3
మధ్యాహ్నం 3 గంటలకు – అఆ
సాయంత్రం 6 గంటలకు – చిరుత
రాత్రి 9 గంటలకు – దమ్కీ
ఉదయం 9 గంటకు – అత్తారింటికి దారేది
రాత్రి 11 గంటలకు – అత్తారింటికి దారేది
ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..