E-Paper
Advertisement

Jagadatri : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Jagadatri : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..
Advertisement

Jagadatri : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్యకాలంలో సీరియల్స్ కు ఉన్నంత డిమాండ్ వేరే వాటికి లేదన్న విషయం తెలిసిందే. సీరియల్స్ కి డిమాండ్ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రతి తెలుగు ఛానల్ కూడా కొత్త కొత్త స్టోరీలతో సీరియల్స్ ని ప్రసారం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగు చానల్స్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ వరుసగా సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తున్నాయి. అయితే స్టార్ మా చానల్ తో పాటుగా జీ తెలుగులోని పలు సీరియల్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. అందులో ముందుగా వినిపించే సీరియల్ పేరు జగదాత్రి. సినిమాలను మించిన ఫైటింగ్ సీన్లు గ్రాఫిక్స్ ఈ సీరియల్ లో ఉండడంతో ఎక్కువ మంది జనాలు దీనిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ సీరియల్ నుంచి హీరోయిన్ తప్పుకుంటుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది మరి అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

దీప్తి అవుట్.. ఎందుకంటే..? 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియస్లలో జగదాత్రి సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న జగదాత్రి క్యారెక్టర్ ఫేమ్ దీప్తి మన్నే గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఈ సీరియల్ కి ముఖ్యంగా ఈమె క్యారెక్టర్ హాట్ అనే చెప్పాలి. మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో నటిస్తున్న దీప్తి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్ నటించిన ఈ అమ్మడు తెలుగులో నటించిన జగదాత్రి సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఒక వార్త వినిపిస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఆమె సీరియల్ నుంచి తప్పుకుంటుంది అన్న వార్త మాత్రం తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తుంది.. ఇటీవలే పెళ్లి చేసుకున్న దీప్తి ఇప్పుడు సీరియల్కి దూరమవుతుంది అన్న వార్త అభిమానులకు మింగుడు పడడం లేదు.. మరి ఈ సీరియల్లో హీరోయిన్ గురించి పూర్తి వివరాలు తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

దీప్తి మన్నే రియల్ లైఫ్.. 

Advertisement

ఈమధ్య తెలుగు సీరియల్స్లలో కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో మంచి డిమాండ్ ఉన్న సీరియల్ హీరోయిన్లలో దీప్తి మన్నే ఒకరు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన దీప్తి మన్నే రాధమ్మ కూతురు సీరియల్‌తో తెలుగు టీవీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ప్రస్తుం జగద్దాత్రి, పద్మావతి వంటి సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.. ఇకపోతే. సెలవ్‌ అనే తెలుగు మూవీతో వెండితెరపై కూడా మెరిసింది. అలాగే కన్నడలో యెవన్‌, దేవదాస్‌ బ్రదర్స్‌, కర్త, హింగ్యాకే వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.. ప్రస్తుతం తన భర్తతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ నెక్స్ట్ ఎలాంటి సీరియస్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి..

Related News

Thursday TV Movies : సినీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి అన్నీ హిట్ సినిమాలే..

మంగ్లీ, నాగదుర్గలతో బిగ్ ఫోక్ నైట్.. బుక్ మై షోలో టికెట్లు.. ఇప్పుడే బుక్ చేసుకోండి!

నాగవ్వ పల్లె గొంతు.. మధుప్రియ మాస్ వాయిస్.. కట్ చేస్తే మిలియన్ల వ్యూస్

ఆ సినిమాలో రమ్యకృష్ణ కంటే నేనే చేసుంటే బాగుండేది.. సుమక్క కామెంట్స్ విన్నారా?

పాప పుట్టాకే దాని విలువ తెలిసింది.. కన్నీళ్లు పెట్టుకున్న నటరాజ్ మాస్టర్!

‘బాసింగ బలాలు’తర్వాత వైష్ణవీ సోనీ మరో సెన్సేషన్..తగ్గట్లేదుగా!

ఒక్కో పాటతో ఒక్కో రేంజ్..యమునా తారక్ టాప్ సాంగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×