E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ బిగ్ సర్ప్రైజ్.. భద్ర మాటతో షాక్.. రామరాజు మాటతో అంతా షాక్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ బిగ్ సర్ప్రైజ్.. భద్ర మాటతో షాక్.. రామరాజు మాటతో అంతా షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 19th: సాగర్ ఇంట్లో రెడీ అవుతూ ఉంటాడు అయితే ఇక నేను ఆఫీస్ కి వెళ్ళాలి అని అనుకుంటాడు బయటికి రాగానే అక్కడ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లు కనిపిస్తారు. అది చూసిన సాగర్ నేను లంచం తీసుకుంటున్నట్టు తెలిసిపోయిందా ఏంటి? నాకోసమే వచ్చారా అని కంగారు పడిపోతూ లోపలికి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ సుకన్య తిరుపతి సాగర్ కోసం వచ్చామని ఎంత చెప్తున్నా సరే వాళ్ళు పిలుస్తున్న సాగర్ లోపల నుంచి బయటికి రాడు. ఇక నర్మదా ఆ మాట వినగానే సాగర్ ని బయటికి పిలుస్తుంది సాగర్ రాగానే ఏంటి సార్ చెప్పండి అని అంటాడు.. మీరు లంచం తీసుకుంటున్నారు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని అతను చెప్పగానే ఇక రామరాజు నర్మద ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు..

అడ్డంగా బుక్కయిన సాగర్..

నేను లంచం తీసుకోలేదు మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని సాగర్ మాత్రం అప్పటికి బుకాయిస్తూనే ఉంటాడు. సాగర్ ఎంత చెప్పినా సరే వినకుండా ఆఫీసర్లు ఇంట్లో సెర్చ్ చేయాలని అంటారు. ఇక రామరాజు పాపపు సొమ్ము నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఆ డబ్బులు ఎక్కడున్నాయో వెళ్లి వెతకండి అని ఆఫీసర్లకు పర్మిషన్ ఇస్తాడు.. ఇల్లంతా వెతికిన ఆఫీసులకి డబ్బులు ఎక్కడా కనిపించకపోవడంతో, ఇక నర్మదా ఆ డబ్బులను తెచ్చి ఇస్తుంది. శిక్ష తక్కువ పడేలా చూడండి అని ఆఫీసర్లను అడుగుతుంది. ఇక సాగర్ నీ పోలీసులు అరెస్ట్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతారు. సాగర్ లంచాలు తీసుకొని ఇంటి పరువును తీసేస్తున్నాడు అని రామరాజు చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఆఫీసుకు వచ్చినా కస్టమర్లతో ప్రేమ ప్రవర్తించిన తీరు ధీరజ్ కి షాక్ ఇస్తుంది.

ప్రేమకు ధీరజ్ స్ట్రాంగ్ కౌంటర్..

Advertisement

ప్రేమ కారు డీల్ చేయాలి అంటే ఎలా చేయాలో నన్ను చూసి నేర్చుకొని దీరస్తు అంటుంది. అయితే ప్రేమ నేను డీల్ చేస్తాను నువ్వు గమ్మునుండు అనేసి ధీరజ్ తో అంటుంది. ఇక ప్రేమ చేసిన పనికి ధీరజ్ ఒక్కసారికి షాక్ అవుతాడు అక్కడికి వచ్చిన కష్టమర్ కూల్ డ్రింకులు తాగేసి స్నాక్స్ తినేసి ఇక్కడ కార్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి . మనం ట్రైన్ కి వెళ్దాంలే అని తన భార్యతో చెప్పడం విన్న ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అసలు వచ్చే ఆర్డర్లన్నీ నీవల్లే పోయేటట్టు ఉన్నాయి నువ్వు కాసేపు కామ్ గా ఉంటే మంచిది అని ధీరజ్ప్రేమతో అంటాడు కానీ ప్రేమ మాత్రం ఏంట్రా ఒకటి పోతే నన్ను ఇలా అంటావ్ అని చాలా ఫీల్ అవుతుంది.

చందుపై అంజలి ఫైర్..

ఇక చందు రైస్ మిల్లు కి అంజలి చెకింగ్ అని వస్తుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటో చెకింగ్ అని అందరూ చూస్తూ ఉండిపోతారు. కానీ చందు అంజలిని చూసి అంజలి అని తన వెనకాల పరిగెడుతూ ఉంటాడు కానీ తను మాత్రం అస్సలు వినకుండా ఉంటుంది. అయితే చందు ఎంతగా అంజలీ అని పలకరిస్తూ ఉన్న సరే తను వినకున్న తను పనేంట తను చేసుకుంటుంది అయితే ఇక అక్కడ ఉన్న అంజలి డ్రైవర్ మాత్రం చందు కి విడాకులైన విషయాన్ని చెప్తాడు. అంజలికి విడాకులు అయ్యాయా ఎవరు ఎందుకు అలా జరిగింది అని అడగగానే అంజలి చాలా ఫీలయ్యి డ్రైవర్ కి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. చందు ఎంతగా పిలుస్తున్నా సరే అసలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

ధీరజ్, ప్రేమలకు షాక్..

Advertisement

ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా కార్ షోరూమ్ లో ఎలాగైనా సరే కారులని బుకింగ్ కి పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే అప్పుడే తిరుపతి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని ధీరజ్ తో చెప్తాడు.. ధీరజ్ మాత్రం ఎలాగైనా సరే సాగర్ ని బయటకు తీసుకురావాలి అని అక్కడికి వెళ్తాడు.. ప్రేమ కూడా ఇంటికి వెళుతుంది అయితే అప్పటికే బాధపడుతున్న నర్మద నీ ప్రేమ ఓదారి చే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా సాగర్ నీ పోలీసులు తీసుకుని వెళ్లారు అని చాలా బాధపడిపోతూ ఉంటారు.

భద్ర మాటతో రామరాజు షాక్..

వీళ్ళందరూ బాధపడుతూ ఉండగా భద్రావతి డోలు తీసుకొని వచ్చి వాయిస్తుంది.. రామరాజు కొడుకు లంచం తీసుకుని దొరికిపోయాడంట అంటూ దండోరు వేయడంతో రామరాజు కుటుంబం ఒక్కసారిగా శాఖ ఈ భద్రావతి దగ్గరికి వెళ్తారు. కానీ భద్ర మాత్రం నీ కొడుకు లంచం తీసుకున్నాడు కదా.. నువ్వు కూడా అలాంటి పని చేస్తున్నావా నువ్వే అందరికీ నేర్పిస్తున్నట్టున్నావు. నీ పిల్లలు ఎవరు సరిగ్గా లేరు అంటూ దారుణంగా మాట్లాడుతుంది. అది విన్న నర్మదా భద్రావతి పై సీరియస్ అయ్యి తనతో వాదనకు దిగుతుంది. నీకు ఇప్పటికీ పెళ్లి కాలేదు అది కొంచెం ఆలోచించవా ఎందుకు నువ్వు ఇలా పగలు పెంచుకొని అందరి ముందు ఇలా మాట్లాడతావు అని అనగానే వేదవది చాలా సీరియస్ అయ్యి నర్మదన కొడుతుంది. అయితే అప్పుడు ధీరజ్ సాగర్ ని తీసుకొని వస్తాడు నర్మదా జాబు పోవడానికి కారణం అని సాగర్ చాలా సీరియస్ గా ఉంటాడు కానీ రామరాజు మాత్రం నువ్వు ఇకమీదట ఇలాంటి పాపపు పనులు చేయను అని బొట్టు వెయ్యి లేదంటే మాత్రం నువ్వు ఇంట్లోకి రావడానికి కుదరదు అని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ కు రమ్య సర్ప్రైజ్.. ట్విస్ట్ అదిరింది..

Related News

Podarillu Today Episode : మహా కోరికను తీరుస్తున్న చక్రీ.. ఊహించని ట్విస్ట్.. ఎమోషనల్ సీన్..

Brahmamudi Serial Today Episode November 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందుల శోభనం రేఖ ఆపేస్తుందా..? 

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ కు రమ్య సర్ప్రైజ్.. ట్విస్ట్ అదిరింది..

Jagadatri : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Thursday TV Movies : సినీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి అన్నీ హిట్ సినిమాలే..

మంగ్లీ, నాగదుర్గలతో బిగ్ ఫోక్ నైట్.. బుక్ మై షోలో టికెట్లు.. ఇప్పుడే బుక్ చేసుకోండి!

నాగవ్వ పల్లె గొంతు.. మధుప్రియ మాస్ వాయిస్.. కట్ చేస్తే మిలియన్ల వ్యూస్

Big Stories

Advertisement
×