Thursday TV Movies : ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో వీటిని చూసి ఎందుకు కూడా జనాలు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే కనిపించేవి కానీ ఈమధ్య ప్రతి రోజు కూడా సూపర్ హిట్ సినిమాలు కూడా రావడంతో వీటికి డిమాండ్ రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. ప్రతిరోజు లాగే ఈ గురువారం కూడా టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేసాయి మరి ఆ సినిమాలేంటో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం.
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఈశ్వర్
ఉదయం 11 గంటలకు – కూలీ
సాయంత్రం 4.30 గంటలకు – మైత్రీ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – పట్టాభిషేకం
ఉదయం 10 గంటలకు – చినదాన నీకోసం
మధ్యాహ్నం 1 గంటకు – ప్రేమికుడు
సాయంత్రం 4 గంటలకు – మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో
రాత్రి 7 గంటలకు – అతడే ఒక సైన్యం
రాత్రి 10 గంటలకు – విష్ణు
ఉదయం 7 గంటలకు – మనీ
ఉదయం 9 గంటలకు – టక్ జగదీశ్
మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ
సాయంత్రం 3 గంటలకు – 100% లవ్
సాయంత్రం 6 గంటలకు – ఫిదా
రాత్రి 9.30 గంటలకు – S/O సత్యమూర్తి
ఉదయం 5 గంటలకు – డాలర్ డ్రీమ్స్
ఉదయం 8 గంటలకు – చక్రవర్తి
ఉదయం 11 గంటలకు – సింహా
మధ్యాహ్నం 2 గంటలకు – అత్తగారి పెత్తనం
సాయంత్రం 5 గంటలకు – ఈగ
రాత్రి 8 గంటలకు – సీమరాజా
రాత్రి 11 గంటలకు – చక్రవర్తి
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – నవయుగం
ఉదయం 10 గంటలకు – అబ్బాయి గారు అమ్మాయి గారు
మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లి పీటలు
సాయంత్రం 4 గంటలకు – శ్రీవారి ముచ్చట్లు
రాత్రి 7 గంటలకు – డాక్టర్ బాబు
రాత్రి 10 గంటలకు – నీకోసం
మధ్యాహ్నం 3 గంటలకు – వంశానికొక్కడు
ఉదయం 9 గంటలకు – కొండపల్లి రాజా
రాత్రి 12 గంటలకు – కొండపల్లి రాజా
ఉదయం 9 గంటలకు – స్టాలిన్
మధ్యాహ్నం 5 గంటలకు – క్రేజీఫెలో
ఉదయం 7 గంటలకు – భాయ్
ఉదయం 9 గంటలకు – కందిరీగ
మధ్యాహ్నం 12 గంటలకు – గీతాగోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు – ధర్మక్షేత్రం
సాయంత్రం 6 గంటలకు – క్షేత్రం
రాత్రి 9 గంటలకు – శివ లింగ
ఉదయం 9 గంటలకు – కాంతార
రాత్రి 11 గంటలకు – అఖండ
ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..